Artificial Intelligence: AI పరిశోధనలో టాప్‌లో భారత్.. ఎన్నో స్థానంలో ఉందొ మీకు తెలుసా.?
కృత్రిమ మేధస్సు (AI) ఆయుధ పోటీ తీవ్రమవుతోంది, కొన్ని దేశాలు కొత్త పరిశోధనలు, అభివృద్ధిలో ముందంజలో ఉన్నాయి. కొన్ని పరిశోధన ప్రచురణలలో ఆధిపత్యం చెలాయిస్తుండగా, మరికొన్ని ఫౌండేషన్ మోడల్స్, మెషిన్ లెర్నింగ్ (ML) పురోగతులు, ఓపెన్-సోర్స్ సహకారాలలో రాణిస్తున్నాయి. AI గేమ్‌లో ముందున్న టాప్ దేశాలు ఏవి.? ఈరోజు చూద్దాం..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
