Lenovo tab m10 plus (3rd gen): భారత మార్కెట్లోకి లెనోవో కొత్త ట్యాబ్‌.. తక్కువ ధరలో ఆకట్టుకునే ఫీచర్లు..

లెనోవో నుంచి కొత్త ట్యాబ్‌ అందుబాటులోకి వచ్చింది. బడ్జెట్‌ ధరలో ట్యాబ్‌ కోసం చూస్తున్న వారికి బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. లెనోవో ట్యాబ్‌ ఎమ్‌10 ప్లస్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ ట్యాబ్‌ ఫీచర్లు, ధర వివరాలపై ఓ లుక్కేయండి..

Narender Vaitla

|

Updated on: Oct 01, 2022 | 7:32 PM

ప్రముఖ సంస్థ లెనోవో తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ట్యాబ్‌ను లాంచ్‌ చేసింది. లెనోవో ట్యాబ్‌ ఎమ్‌10 ప్లస్‌ (3rd gen) పేరుతో తీసుకొచ్చిన ఈ ట్యాబ్‌లో  అదిరిపోయే ఫీచర్లను అందించారు.

1 / 5
10.61 ఇంచెస్‌తో కూడిన భారీ 2కే డిస్‌ప్లే ఈ ట్యాబ్‌ ప్రత్యేక ఆకర్షణగా చెప్పొచ్చు. ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ట్యాబ్‌ వైఫై, సిమ్‌కి సపోర్ట్‌ చేసే వెర్షన్స్‌లో ఇచ్చారు.

2 / 5
స్నాప్‌డ్రాగన్‌ 680 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ట్యాబ్‌లో పిల్లల కోసం ప్రత్యేకమైన కంటెంట్ ఫిల్టర్స్, సెఫ్టీ కంట్రోల్స్, ప్రైవసీ సపోర్ట్ ఉండే గూగుల్ కిడ్స్ స్పేస్‌ను అందించింది.

3 / 5
కెమెరా విషయానికొస్తే ఈ ట్యాబ్‌లో 8 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం కూడా 8 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. డాల్బీ అట్మోస్‌ టెక్నాలజీకి సపోర్ట్ చేసే నాలుగు స్పీకర్లను ఇచ్చారు.

4 / 5
ధర విషయానికొస్తే ఈ ట్యాబ్‌ వైఫై ఓన్లీ మోడల్ ధర రూ.19,999గా ఉంది. వైఫై+LTE వేరియంట్ రూ.21,999 ధరకు అందుబాటులోకి వచ్చింది.

5 / 5
Follow us
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే

విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..

తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..

ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా

ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!

ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?

టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?

అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..

గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..

పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!