ఇక లావా బ్లేజ్ 5జీకి కొనసాగింపుగా వస్తున్న ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో పని చేయనుంది. ఈ ఫోన్‌ను రెండు స్టోరేజ్ వేరియంట్స్ తీసుకురానున్నారని సమాచారం. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో రానుంది.