Instagram: అదిరిపోయే ఫీచర్స్ తీసుకొస్తున్న ఇన్‌స్టాగ్రామ్… వీటి ఉపయోగం ఏంటంటే.
సోషల్ మీడియా సైట్స్‌లో సరికొత్త విప్లవాన్ని సృష్టించింది ఇన్‌స్ట్రాగ్రామ్. ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగిస్తున్న సోషల్ మీడియా సైట్స్‌లో ఒకటిగా నిలిచిన ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు మారుతోన్న టెక్నాలజీ అనుగుణంగా ఫీచర్లు తీసుకొస్తోంది కాబట్టే ఇంతటి ఫాలోయింగ్ ఉంది. ఇదిలా ఉంటే తాజాగా కొన్ని కొత్త ఫీచర్లను తీసుకొచ్చే పనిలో పడింది ఇన్‌స్టాగ్రామ్..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5