Infinix Hot 40i: ఇన్‌ఫినిక్స్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్.. ఆ ఫీచర్‌తో వస్తున్న తొలి ఇండియన్ ఫోన్
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఇన్‌ఫినిక్స్ మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేస్తోంది. ఇటీవల ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 8 పేరుతో బడ్జెట్ ఫోన్‌ను తీసుకొచ్చిన ఇన్‌ఫినిక్స్ తాజాగా ప్రీమియం ఫోన్‌ను తీసుకొస్తోంది. ఇన్‌ఫినిక్స్ హాట్40ఐ పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..