HP Chromebook 11A: విద్యార్థులను, యూత్‌ను టార్గెట్ చేస్తూ హెచ్‌పీ క్రోమ్‌బుక్‌ విడుదల.. తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లు..

HP Chromebook 11A: కరోనా సంక్షోభ సమయం తర్వాత విద్యా విధానంలో పూర్తిగా మార్పులు వచ్చాయి. చిన్నారులు సైతం ఆన్‌లైన్‌ క్లాస్‌ల బాటపడుతున్నారు. దీన్ని క్యాష్ చేసుకోవడానికే ప్రముఖ టెక్‌ సంస్థ HP.. Chromebook 11A పేరుతో గ్యాడ్జెట్‌ను లాంచ్‌ చేసింది...

|

Updated on: Apr 07, 2021 | 6:27 PM

కరోనా కారణంగా వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌, ఆన్‌లైన్‌ తరగతులు బాగా పెరిగిపోయాయి. దీంతో ల్యాప్‌ట్యాప్‌, ట్యాబ్‌ల కొనుగోళ్లు బాగా పెరిగిపోయాయి.

1 / 7
ఈ క్రమంలోనే విద్యార్థులను, యూత్‌ను లక్ష్యంగా చేసుకొని హెచ్‌పీ కంపెనీ.. Chrome 11A పేరుతో మార్కెట్లోకి కొత్త నోట్‌బుక్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.21,999గా ఉండడం విశేషం.

2 / 7
ఈ నోట్‌ బుక్‌ ఫీచర్ల విషయానికొస్తే.. 11.6 ఇంచుల టచ్‌ డిస్‌ప్లే, MT8183 ఆక్టా-కోర్‌ ప్రాసెసర్‌ దీని సొంతం.

3 / 7
ఉచితంగా 100 జీబీ క్లౌడ్‌ స్టోరేజీ, ఏడాదిపాటు ఉచితంగా గూగుల్‌ ఎక్స్‌పర్ట్స్‌ సేవలను పొందొచ్చు. గూగుల్‌ అసిస్టెంట్‌తో పాటు ప్లేస్టోర్‌లోని యాప్‌లను ఇందులో యాక్సెస్‌ చేసుకోవచ్చు.

4 / 7
4జీబీ ర్యామ్‌తో పాటు 64జీబీ స్టోరేజ్‌ కెపాసిటీతో రూపొందించిన ఈ క్రోమ్‌బుక్‌ మెమొరీని 256 జీబీ వరకు పెంచుకోవచ్చు.

5 / 7
కేవలం 1కేజీ బరువుండే ఈ ప్రోబుక్‌ ఒక్కసారి ఫుల్‌ చార్జింగ్‌ చేస్తే 16 గంటలపాటు నిరంతరాయంగా పనిచేస్తుంది.

6 / 7
దేశంలో వేగంగా మారుతోన్న విద్యా విధానాన్ని అందుకునే క్రమంలోనే తాము ఈ ప్రోబుక్‌ను రూపొందిచినట్లు హెచ్‌పీ ఇండియా మార్కెట్‌ సీనియర్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ బేడీ చెప్పుకొచ్చారు.

7 / 7
Follow us
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!

విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి

84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?

నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..

సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి

ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం

బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!