HP Chromebook: రూ.29 వేలకే కొత్త హెచ్‌పీ ల్యాప్‌టాప్.. ప్రత్యేకంగా వారి కోసమే.. ధర, ఫీచర్ల వివరాలివే..

ప్రముఖ గాడ్జెట్స్ కంపెనీ HP తన కొత్త Chromebook (15a-na0012TU)ను ఇండియన్ మార్కెట్‌లో విడుదల చేసింది. ప్రత్యేకంగా విద్యార్థుల కోసం ప్రారంభమైన ఈ ల్యాప్‌‌టాప్‌లో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. మరి అవేమిటో ఓ సారి లుక్కెద్దాం రండి..

|

Updated on: Mar 15, 2023 | 2:13 PM

HP కంపెనీ నుంచి రిలీజ్ అయిన కొత్త HP Chromebook డ్యూయల్-టోన్ కలర్ ఫినిషింగ్‌లో వస్తుంది. ఇంకా ఇంది HD డిస్ప్లే(720p), 250 nits హై బ్రైట్‌నెస్, 45% NTSC విజువల్ స్టఫ్‌ను కలిగి ఉంది.

1 / 5
15 అంగుళాలు ఉన్న ఈ ల్యాప్‌టాప్‌లో 4GB RAM, 128GB eMMC బేస్డ్ స్టోరేజీ ఉన్నాయి. ఇవే కాకుండా మైక్రో SD కార్డ్ ఉపయోగించి ఈ Chromebook స్టోరేజీని పెంచవచ్చు. అంతేకాక Google One మెంబర్‌షిప్‌తో 100GB ఉచిత Google క్లౌడ్ స్టోరేజీ కూడా అందుబాటులో ఉంది.

2 / 5
కనెక్టివిటీ గురించి మాట్లాడితే.. WiFi 6, Bluetooth 5 సపోర్ట్ ఈ కొత్త Chromebookలో అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా 1.4 డిస్ప్లేపోర్ట్ సప్పోర్ట్, 2 సూపర్‌స్పీడ్ USB టైప్-సి పోర్ట్‌లు, USB-A పోర్ట్, సింగిల్ హెడ్‌ఫోన్ జాక్, మైక్రోఫోన్ జాక్‌తో వస్తుంది.

3 / 5
కొత్త HP Chromebook 720 HD వెబ్‌క్యామ్‌ని కలిగి ఉంది. ఇది ట్రాక్‌బోర్డ్‌తో పెద్ద కీబోర్డ్, ఇంకా స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్ Google అసిస్టెంట్, Google క్లాస్‌రూమ్ సప్పోర్ట్‌తో వస్తుంది. వినియోగదారులు ప్లే స్టోర్ నుంచి ఆండ్రాయిడ్ యాప్‌లను కూడా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

4 / 5
ఈ ల్యాప్‌టాప్‌లో అద్బుతమైన బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉంది. ఇది 47 Whr పనిచేసే బ్యాటరీ దీని సొంతం. ఇక దీనిని ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 11 గంటల కంటే ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ లభిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ ల్యాప్‌టాప్ ప్రారంభ ధర రూ.28,999.

5 / 5
Follow us