Top Smartphones Under 25K: దీపావళికి గిఫ్ట్ ఇవ్వాలంటే ఇవి బెస్ట్ ఆప్షన్.. ఫీచర్ ప్యాక్డ్ ఫోన్లు తక్కువ ధరలోనే..
మరో వారం రోజుల్లో అందిరికీ ఇష్టమైన దీపావళి పండుగ వస్తోంది. చాలా ఈ పండుగకు కూడా తమ ప్రియమైన వారికి బహుమతులు ఇస్తుంటారు. ఒకవేళ మీరు కూడా అలాంటి ఆలోచనలతోనే ఉంటే మీకు మంచి ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వాస్తవానికి ఓ మంచి ఫీచర్లు ఉన్న ఫోన్ గిఫ్ట్ గా ఇవ్వడం కన్నా మరో మంచి గిఫ్ట్ ఇంకోటి ఉండదు. అందుకే కేవలం రూ. 25,000లోపు ధరలో అత్యాధునిక ఫీచర్లు, స్టైలిష్ డిజైన్ కలిగిన స్మార్ట్ ఫోన్లను మీకు పరిచయం చేస్తున్నాం. అవేంటో ఓసారి చూసేయండి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
