Google: లక్కీ ఛాన్స్.. గూగుల్‌లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం..
ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్‌లో ఉద్యోగం చేయాలని ప్రతీ ఒక్కరూ ఆశపడుతుంటారు. ఉద్యోగుల సదుపాయాలకు పెద్ద పీట వేసే ఈ టెక్ కంపెనీలో కొన్నిరోజులైనా పనిచేయాలని ఆశిస్తుంటారు. మీరు కూడా ఇదే ఆలోచనతో ఉంటే మీకు సదవకాశాన్ని కల్పిస్తోంది గూగుల్. ముఖ్యంగా ఫ్రెషర్స్ కోసం ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఇంతకీ ఏంటా కోర్సు.? ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..