లెనోవో ట్యాబ్ ఎం11.. అమెజాన్ దీపావళి డీల్‌లో దీనిపై 63శాతం డిస్కౌంట్ లభిస్తోంది. 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో పాటు వైఫై కనెక్టివిటీ ఫీచర్లతో వస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ తో వస్తుంది. దీని ధర రూ. 11,499గా ఉంది. ఇది ఎంటర్ టైన్ మెంట్, ఆఫీస్ పనులకు చక్కగా సరిపోతుంది.