Urban: మార్కెట్లోకి కొత్త ఇయర్ బడ్స్..కేస్‌లోనే టచ్ స్క్రీన్..
ప్రస్తుతం మార్కెట్లో అధునాతన ఫీచర్లతో కూడిన ఇయర్ బడ్స్ అందుబాటులోకి వస్తున్నాయి. మారుతోన్న టెక్నాలజీతో పాటు, ఫీచర్లు కూడా మారుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ అర్బన్ మార్కెట్లోకి కొత్త ఇయర్ బడ్స్‌ను తీసుకొచ్చింది. ఇయర్‌బడ్స్ కేసులోనే టచ్ స్క్రీన్ డయలర్‌తో కూడిన ఈ ఇయర్ బడ్స్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..