టీసీఎల్ 55 అంగుళాల 4కే అల్ట్రా హెచ్డీ స్మార్ట్ క్యూఎల్ఈడీ గూగుల్ టీవీ.. ఈ టీవీ సినిమాలు, స్పోర్ట్స్ వీక్షించడానికి మాత్రమే కాకుండా గేమింగ్ లవర్స్ కు కూడా బావుంటుంది. 4కే రిజల్యూషన్ తో వైబ్రెంట్ కలర్స్, క్రిస్ప్ కాంట్రాస్ట్ తో మంచి విజువల్స్ ను అందిస్తుంది. 56వాట్ల సౌండ్ సిస్టమ్, డాల్బీ అట్మోస్, డీటీఎస్ వర్చువల్ ఎక్స్ తో అదిరే అవుట్ పుట్ ను అందిస్తోంది. నెట్ ఫ్లిక్స్, యూ ట్యూబ్, ప్రైమ్ వీడియో వంటి ఓటీటీలకు సపోర్టు ఇస్తుంది. మూడు హెచ్డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్బీ పోర్టులు, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.1 వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఉంటాయి. దీనిపై అమెజాన్ లో 66శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీని ధర రూ. 40,990గా ఉంది.