ఐఫోన్ 17కి సంబంధించిన అనేక లీక్‌లు వెలుగులోకి వచ్చాయి. ఇందులో యాపిల్ ఐఫోన్ 17 సిరీస్‌లో పెద్ద మార్పులు ఉంటాయని చెబుతున్నారు. Apple iPhone 16, iPhone 16 Plusలలో 60Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేను అందించగా, ఆండ్రాయిడ్ ఫోన్‌లు 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉన్నాయి.