AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amazon: స్మార్ట్‌ టీవీ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? అమెజాన్‌ సేల్‌లో భారీ డిస్కౌంట్స్‌..

ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ప్రస్తుతం గ్రేట్ ఇండియన్‌ సేల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అన్ని రకాల ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ మొదలు. గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సేల్‌లో భాగంగా పలు స్మార్ట్‌ టీవీలపై భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. సేల్‌లో లభిస్తున్న కొన్ని బెస్ట్‌ డీల్స్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Narender Vaitla
|

Updated on: Oct 01, 2024 | 5:52 PM

Share
Acer 109 cm: ఎసర్‌ స్మార్ట్‌ టీవీపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ టీవీ అసలు ధర రూ. 50,999కాగా సేల్‌లో భాగంగా 47 శాతం డిస్కౌంట్‌తో రూ. 26,999కి సొంతం చేసుకోవచ్చు. ఎస్‌బీఐ కార్డుతో కొనుగోలు చేస్తే రూ. 4000 వరకు డిస్కౌంట్‌ పొందొచ్చు. ఇందులో క్యూఎల్‌ఈడీ స్క్రీన్‌ను అందించారు.

1 / 5
Sony BRAVIA 3 Series: సోనీ స్మార్ట్‌ టీవీపై భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. ఈ టీవీ అసలు ధర రూ. 1,29,900కాగా ఏకంగా 42 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ. 75,990కి లభిస్తోంది. ఎస్‌బీఐ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 4 వేల వరకు డిస్కౌంట్‌ లభిస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 4కే అల్ట్రా హెచ్‌డీ స్క్రీన్‌ను అందించారు. ఇందులో 20 వాట్స్‌ అవుట్‌ పుట్ డాల్బీ ఆటమ్స్‌ను అందించారు.

2 / 5
TCL 101 cm: ఈ సేల్‌లో లభిస్తున్న మరో బెస్ట్ ఆప్షన్‌ టీసీఎల్ స్మార్ట్ టీవీ. ఈ టీవీ అసలు ధర రూ. 35,990కాగా ఏకంగా 56 శాతం డిస్కౌంట్‌తో రూ. 15,990కి సొంతం చేసుకోవచచు. ఇక ఎస్‌బీఐ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 4000 డిస్కౌంట్ పొందొచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్‌ టీవీ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. వైఫై, యూఎస్‌బీ, ఈథర్‌నెట్‌, హెచ్‌డీఎమ్‌ఐ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు.

3 / 5
Vu 126cm: వీయూ 50 ఇంచెస్‌ స్మార్ట్‌ టీవీపై భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. ఈ టీవీ అసలు ధర రూ. 50,000కాగా సేల్‌లో భాగంగా 36 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో ఈ టీవీని రూ. 31,999కే సొంతం చేసుకోవచ్చు. ఎస్‌బీఐ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 4000 వరకు డిస్కౌంట్‌ పొందొచ్చు. ఈ టీవీలో 4కే క్వాంటమ్‌ డాట్‌ టెక్నాలజీని అందించారు. అలాగే వైఫై, యూఎస్‌బీ, ఈథర్‌ నెట్‌, హెచ్‌డీఎమ్‌ఐ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు.

4 / 5
Xiaomi 138 cm: షావోమీ 55 ఇంచెస్‌ టీవీపై భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. ఈ టీవీ అసలు ధర రూ. 54,999కాగా అమెజాన్‌లో 35 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ. 35,999కే సొంతం చేసుకోవచ్చు. అలాగే పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 4 వేల వరకు డిస్కౌంట్‌ను పొందొచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 55 ఇంచెస్‌తో కూడిన 4కే స్క్రీన్‌ను అందించారు. ఈ స్క్రీన్‌ 60 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. వైఫై, యూఎస్‌బీ, ఈథర్‌ నెట్‌, హెచ్‌డీఎమ్‌ఐ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు.

5 / 5
Follow Us
చదువుపై దృష్టి, జ్ఞాపకశక్తి పెంచే గణేశుడి అద్భుత శ్లోకాలు ఇవే!

పాక్ ఆర్మీకి బిగ్ షాక్.. కుప్పకూలిన ఎంఐ-17 హెలికాప్టర్!

వాస్తు టిప్స్ : తామర పువ్వు ఉన్న పెయింటింగ్ ఫొటో ఇంట్లో ఉండొచ్చా?

'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..

సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు

పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?

ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!

ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్

ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్