Flipkart TV Days: స్మార్ట్‌ టీవీ కొనాలని ప్లాన్‌ చేస్తున్నారా.? ఓసారి ఈ ఆఫర్లపై లుక్కేయండి.. రూ. 8వేల నుంచి ప్రారంభం.

Flipkart TV Days: ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ తాజాగా టీవీ డేస్‌ పేరుతో స్మార్ట్‌ టీవీలపై డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా టీవీలపై భారీగా డిస్కౌంట్‌లు లభిస్తున్నాయి. ఈ సేల్‌లో భాగంగా అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్‌ టీవీలై ఓ లుక్కేయండి...

Narender Vaitla

|

Updated on: Feb 07, 2022 | 1:23 PM

ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ టీవీ డేస్‌ పేరుతో సేల్‌ను నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 6న మొదలైన ఈ సేల్‌ ఫిబ్రవరి 10 వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో భాగంగా పలు టీవలపై ఆకట్టుకునే ఆఫర్లు ఉన్నాయి.

1 / 5
OnePlus Y Series: వన్‌ప్లస్‌ వై సిరీస్‌ 31 ఇంచెస్‌ టీవీ ఆఫర్‌లో భాగంగా రూ. 16,499కి అందుబాటులో ఉంది. ఈ టీవీ హెచ్‌డీ రడీ ఎల్‌ఈడీతో రూపొందించారు. సేల్‌లో భాగంగా 17 శాతం డిస్కౌంట్‌ లభించనుంది.

2 / 5
Realme 80 cm: తక్కువ ధరలో అందుబాటులో ఉన్న మరో టీవీ రియల్‌మీ 80 సీఎమ్‌. ఈ 32 ఇంచెస్‌ టీవీ సేల్‌లో భాగంగా 11 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. 24 వాట్స్‌ అవుట్‌పుట్‌, 60 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌ ఈ టీవీ సొంతం. ధర విషయానికొస్తే రూ. 15,999కి అందుబాటులో ఉంది.

3 / 5
Kodak 60 cm: అత్యంత తక్కువ ధరకు అందుబాటులో ఉన్న మరో టీవీ కొడాక్‌ 60 సీఎమ్‌. 24 ఇంచెస్‌ టీవీ ధర 32 శాతం తగ్గింపు ధరతో రూ. 7,999కి అందుబాటులో ఉంది. ఈ టీవీలో 20 వాట్స్‌ స్పీకర్‌, 60 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌ను అందించారు. ఇక ఈ టీవీపై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద అదనంగా రూ.6,000 తగ్గింపు లభిస్తోంది.

4 / 5
Samsung 80 cm: సామ్‌సంగ్‌ 80 సీఎమ్‌ స్మార్ట్‌ టీవీ రూ. 16,999కి అందుబాటులో ఉంది. ఈ టీవీపై 25 శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది. 20 వాట్స్‌ స్పీకర్‌ను అందించారు.

5 / 5
Follow us
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..

ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?

ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు

ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..

ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు

కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక

'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'

IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..