Top Smartwatches: సిమ్‌తో పని చేసే స్మార్ట్ వాచ్‌లు తెలుసా..? ఏకంగా 4జీ సిమ్‌తో వచ్చే సూపర్ స్మార్ట్ వాచ్‌లు ఇవే
ఇటీవల కాలంలో యువత అధికంగా స్మార్ట్‌వాచ్‌లను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా మన స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకుని వాడే అవకాశం ఉండడంతో ఎక్కువ మంది ఈ వాచ్‌ల వినియోగాన్ని ఇష్టపడుతున్నారు. ప్రతిసారి ఫోన్ ఆన్ చేసి నోటిఫికేషన్లు చూసే పని లేకుండా స్మార్ట్ వాచ్‌ల ద్వారానే నోటిఫికేషన్లను చూస్తున్నారు. అయితే ఏదైనా ముఖ్యమైన నోటిఫికేషన్ వస్తే ఫోన్ ద్వారా సమాధానం ఇస్తున్నారు. అయితే చాలా మంది స్మార్ట్‌వాచ్ వాడలంటే కచ్చితంగా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేయాలని అనుకుంటూ ఉంటారు. కానీ కొన్ని స్మార్ట్ వాచ్‌లు సిమ్ వేసి డైరెక్ట్‌గా వాడుకునే సదుపాయం ఉంది. ఈ నేపథ్యంలో మార్కెట్‌లో సిమ్ వేసి వాడే అవకాశం ఉన్న టాప్ -5 స్మార్ట్ వాచ్‌ల గురించి ఓ సారి తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
