WhatsApp: వాట్సాప్‌లో ఏఐ ఫీచర్ అక్కర్లేదా.? ఇలా డిసేబుల్ చేసుకోండి..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం అనివార్యంగా మారిన ప్రస్తుత తరుణంలో దాదాపు అన్ని రంగాల్లో ఏఐని ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ సైతం మెటా ఏఐ ఫీచర్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫీచర్ సహాయంతో యూజర్లు తమకు కావాల్సిన సమాచారాన్ని క్షణాల్లో పొందే అవకాశం కల్పించారు. అయితే ఈ ఫీచర్ నచ్చని వారు ఎలా డిసేబుల్ చేసుకోవాలో తెలుసా.?