iQOO Z9 5G: రూ. 25 వేల ఫోన్‌ రూ. 17 వేలకే.. 5జీ ఫోన్‌పై భారీ డిస్కౌంట్

ఒకప్పుడు ఈ కామర్స్‌ సంస్థలు సేల్స్ ఉన్న సమయంలో డిస్కౌంట్స్‌ ప్రకటించేవి. కానీ ప్రస్తుతం సేల్స్‌తో సంబంధం లేకుండా భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఐకూ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇంతకీ ఫోన్‌పై ఎంత డిస్కౌంట్ లభిస్తోంది.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

|

Updated on: Jul 06, 2024 | 9:45 PM

ఐకూ జెడ్‌9 5జీ స్మార్ట్‌ ఫోన్‌ 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ అసలు ధర రూ. 24,999కాగా అమెజాన్‌లో 20 శాతం డిస్కౌంట్‌తో రూ. 19,999కే లభిస్తోంది. ఇక పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 3 వేల డిస్కౌంట్‌ పొందొచ్చు.

1 / 5
ఇదిలా ఉంటే ఈ ఫోన్‌పై ఎక్స్ఛేంజ్‌ కూడా అందుబాటులో ఉంది. మీ పాత ఫోన్‌పై గరిష్టంగా రూ. 18,950 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఇ కీ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 7200 డైమెన్సిటీ 5జీ ప్రాసెసర్‌ను అందించారు.

2 / 5
ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. ఇక ఈ ఫోన్‌లో 3.67 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిసప్లేను అందించారు. 120 హెచ్‌జెడ రిఫ్రెష్‌ రేట్‌ను ఇచ్చారు. 1800 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఈ స్క్రీన్‌ సొంతం.

3 / 5
ఇక ఈ ఫోన్‌లో 44 వాట్స్‌ ఫ్లాష్‌ ఛార్జ్‌కి సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్‌, ఐపీ54 రేటింగ్‌తో వాటర్‌ రెసిస్టెంట్‌ను అందించారు. హెచ్‌డీఆర్‌ ప్లే బ్యాక్‌ సపోర్ట్‌తో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు.

4 / 5
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన సోనీ ఐమ్యాక్స్‌ 882 ఓఐఎస్‌ రెయిర్‌ కెమెరాను అందించారు. 4కే వీడియో రికార్డింగ్‌ చేసుకోవచ్చు. కనెక్టివిటీ పరంగా చూస్తే ఇందులో బ్లూటూత్‌ 5.3, వైఫై, యూఎస్‌బీ వంటి ఫీచర్లను అందించారు.

5 / 5
Follow us