Realme 13 pro: రియల్‌మీ నుంచి కొత్త ఫోన్.. ఆ ఫీచర్‌తో వస్తున్న తొలి ఫోన్ ఇదే
ప్రస్తుతం మార్కెట్లో అధునాతన ఫీచర్లతో కూడిన ఫోన్‌లు సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా తక్కువ బడ్జెట్‌లో కొత్త ఫోన్‌లను తీసుకొస్తున్నాయి కంపెనీలు. ఈ నేపథ్యంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మీ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఇంతకీ ఫోన్ ఏంటి.? ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? లాంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం..