RedMi Smart TV: కొత్తగా మూడు స్మార్ట్‌టీవీలను విడుదల చేసిన రెడ్ మీ.. ఫీచర్లు తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే..
RedMi Smart TV: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ షియోమీ తాజాగా కొత్తగా రెడ్‌మీ టీవీలను భారతమార్కెట్లోకి విడుదల చేసింది. X సిరీస్‌తో తీసుకురానున్న మూడు టీవీలను మార్చి 26 నుంచి అందుబాటులోకి తీసుకురానుంది.