WhatsApp: సిమ్ లేకపోయినా వాట్సప్ సేవలు.. కేంద్రం నుంచి పెద్ద ఊరట.. అప్పటివరకు మాత్రమే..
వాట్సప్, స్పాప్ ఛాట్, టెలిగ్రాం లాంటి యాప్స్ వాడేవారికి కేంద్రం ఊరట కలిగించింది. సిమ్ బైండింగ్ నిబంధనను తప్పనిసరి చేయడానికి గుడువును మరింత పెంచినట్లు తెలుస్తోంది. దీంతో ఫోన్‌లో సిమ్ లేకపోయినా ఆ యాప్స్ పనిచేయనున్నాయి. అదే సిమ్ బైండింగ్ రూల్స్ అమల్లోకి వస్తే సేవలు నిలిచిపోనున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
