Boat Storm Pro Call: మార్కెట్‌లోకి క్యూ కడుతోన్న స్మార్ట్‌వాచ్‌లు.. బోట్ నుంచి మరో కొత్త వాచ్ వచ్చేసింది.. ఫీచర్లు తెలిస్తే..
Boat Storm Pro Call: ప్రస్తుతం మార్కెట్లోకి కొత్త స్మార్ట్ వాచ్‌లు లాంచ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ దేశీయ బ్రాండ్ అయిన బోట్ కొత్త వాచ్‌ను తీసుకొచ్చింది. బోట్ స్ట్రోమ్ ప్రో కాల్ పేరుతో తీసుకొచ్చిన ఈ వాచ్ ఫీచర్లపై ఓ లుక్కేయండి..