బ్లాక్ ఫ్రైడే సేల్‌లో భాగంగా ప్రముఖ రిటైలర్ క్రోమా భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌టాప్స్, హెడ్‌ఫోన్స్, టీవీలపై ఆఫర్లు అందిస్తున్నాయి. నవంబర్ 24 నుంచి 26 వరకు ఈ సేల్‌ను నిర్వహించనున్నారు. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ. వెయ్యి వరకు డిస్కౌంట్ లభించనుంది.