AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smart Watch: ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ వాచ్‌లపై ఊహకందని ఆఫర్లు.. రూ. వెయ్యి లోపు బెస్ట్‌ వాచ్‌లు

పండగ సీజన్‌ను క్యాష్‌ చేసుకునే ఉద్దేశంతో అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్‌ సంస్థలు భారీగా ఆఫర్లను అందిస్తున్నాయి. ఇందులో భాగంగానే స్మార్ట్‌ వాచ్‌లపై కూడా డిస్కౌంట్స్‌ లభిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఫ్లిప్‌కార్ట్‌లో కొన్ని వాచ్‌లపై ఆఫర్లు లభిస్తున్నాయి. మరి సేల్‌లో భాగంగా రూ. వెయ్యి లోపు అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ వాచ్‌లపై ఓ లుక్కేయండి..

Narender Vaitla
|

Updated on: Sep 28, 2024 | 2:13 PM

Share
 BoAt Wave Fury: రూ. వెయ్యిలోపు అందుబాటులో ఉన్న బెస్ట్ వాచ్‌లలో ఇది బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. బోట్‌ వేవ్‌ ఫ్యూరీ వాచ్‌లో 1.83 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. ఈ వాచ్‌ బ్లూటూత్‌ కాలింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఈ వాచ్‌ అసలు ధర రూ. 6999కాగా సేల్‌లో భాగంగా ఏకంగా 85 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో ఈ వాచ్‌ను కేవలం రూ. 999కే సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు ఫ్లిప్‌ కార్ట్ యాక్సిస్‌ కార్డుతో కొనుగోలు చేస్తే 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.

1 / 5
Boult Crown: తక్కువ ధరలో స్టన్నింగ్ లుక్స్‌, ఫీచర్లతో కూడిన ఈ వాచ్‌పై భారీ డిస్కౌంట్‌ అందిస్తోంది ఫ్లిప్‌ కార్ట్. ఈ వాచ్‌ అసలు ధర రూ. 4499కాగా ప్రస్తుతం 73 శాతం డిస్కౌంట్‌తో రూ. 1199కి సొంతం చేసుకోవచ్చు. ఇందులో 1.95 ఇంచెస్‌తో కూడిన స్క్రీన్‌ను అందించారు. బ్లూటూత్ కాలింగ్‌తో పాటు మరెన్నో హెల్త్‌ ఫీచర్లను అందించారు.

2 / 5
Fastrack Revoltt FS2+: ఫాస్ట్‌ట్రాక్‌ వంటి మంచి బ్రాండ్ వాచ్‌ను ఈ సేల్‌లో తక్కువ ధరకే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. ఈ వాచ్‌ అసలు ధర రూ. 2995కాగా ప్రస్తుతం సేల్‌లో భాగంగా 63 శాతం డిస్కౌంట్‌తో రూ. 1099కి సొంతం చేసుకోవచ్చు. అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్‌ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఫీచర్ల విషయానికస్తే ఇందులో బ్లూటూత్ కాలింగ్‌తోపాటు అన్ని రకాల హెల్త్ ఫీచర్లను అందించారు.

3 / 5
 Noise Colorfit Icon: ఈ స్మార్ట్ వాచ్‌ అసలు ధర రూ. 5999కాగా సేల్‌లో భాగంగా 83 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ను రూ. 999కే సొంతం చేసుకోవచ్చు. నాయిస్‌ కలర్‌ ఫిట్ ఐకాన్‌లో 2.18 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు. ఈ వాచ్‌ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌కు సపోర్ట్ చేస్తుంది. ఏఐ వాయిస్‌ అసిస్టెంట్ ఈ వాచ్‌ సొంతం. బ్లూడ్‌ ఆక్సిజన్‌, 24/7 హార్ట్ మానిటరింగ్, స్ట్రెస్ మానిటరింగ్ వంటి ఫీచర్లను అందించారు.

4 / 5
Noise Icon 2 Elite Edition: తక్కువ ధరలో అందుబాటులో ఉన్న మరో బెస్ట్ స్మార్ట్ వాచ్‌లో నాయిస్‌ ఐకాన్‌ 2 ఎలైట్‌ ఎడిషన్‌ ఒకటి. ఈ వాచ్‌ అసలు ధర రూ. 6999కాగా 81 శాతం డిస్కౌంట్‌తో రూ. 1299కే సొంతం చేసుకోవచ్చు. అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్‌తో ఈ వాచ్‌ను కొనుగోలు చేసే అదనంగా 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. 1.8 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు. బ్లూటూత్‌ కాలింగ్ ఫీచర్‌ ఈ వాచ్‌ సొంతం.

5 / 5
Follow Us
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన

బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!

ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..

3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..

శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!

గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..

ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్

వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..

నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ

పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు