అమెజాన్‌లో అందుబాటులో ఉన్న మస్కిటో కిల్లర్స్‌లో Owme Mosquito Killer lamp ఒకటి. దీని అసలు ధర రూ. 1699కాగా, డిస్కౌంట్‌లో భాగంగా రూ. 499కే సొంతం చేసుకోవచ్చు. ఎల్‌ఈడీ ల్యాంప్‌తో ఉండే ఈ ప్రొడక్ట్ దోమలను తనవైపు అట్రాక్ట్ చేసి చంపేస్తుంది. యూఎస్‌బీ కేబుల్ ద్వారా మొబైల్ ఛార్జింగ్, ల్యాప్‌టాప్, పవర్‌బ్యాంక్ ద్వారా దీనిని ఆపరేట్ చేసుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి రేడియేషన్, కెమికల్ వంటి సమస్య ఉండవు.