Poco M6 Pro: భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్.. రూ. 12 వేలలో 50 ఎంపీ కెమెరా..
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం పోకో తాజా భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. పోకో ఎమ్6 ప్రో పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ ఫోన్‌ను మార్కెట్లోకి లాంచ్ చేయగా నేటి నుంచి (సెప్టెంబర్ 14) అందుబాటులోకి వచ్చింది. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్స్‌తో కూడిన ఈ ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి ఉంది. ఇంతకీ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
