iPhone 15 Series: భారత్‌లో ఐఫోన్ 15 సిరీస్ లాంచ్.. 4 మోడల్స్ ఫీచర్లు, ధర వివరాలివే.. సేల్ ప్రారంభం ఎప్పుడంటే..?
Apple iPhone 15 Series: ఐఫోన్ ప్రియుల కోసం ఆపిల్ కంపెనీ ఐఫోన్ 15 సిరీస్‌ను ప్రారంభించింది. iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro, iPhone 15 Pro Plus పేర్లతో 4 కొత్త ఐఫోన్ మోడల్‌లను ఆపిక్ కంపెనీ మంగళవారం లాంచ్ చేసింది. 2 సంవత్సరాల పాటు పనిచేసే శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్‌తో వస్తున్న ఈ సరీస్ ఐఫోన్‌లలో మీరు ఇంటర్నెట్ లేదా సెల్యులార్ నెట్‌వర్క్ లేకున్నా అత్యవసర పరిస్థితుల్లో స్థానిక అధికారుల నుంచి సహాయం కోరవచ్చు. 6 కలర్ ఆప్షన్‌లతో వస్తున్న ఈ ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్‌లోని 4 మోడల్స్ ధర, ఫీచర్ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
