AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

iPhone 15: యాక్టివా కంటే తక్కువ ధరకే ఐఫోన్ 15.. ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు.!

టెక్ ప్రియులకు గుడ్ న్యూస్ అందించింది యాపిల్ సంస్థ. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఇటీవల జరిగిన వండర్ లస్ట్ 2023 ఈవెంట్‌లో సదరు సంస్థ ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను విడుదల చేసింది. అంతేకాదు ఈ కార్యక్రమంలో ఈ ఫోన్లతో పాటు యాపిల్ వాచ్‌లు 'వాచ్ సిరీస్ 9', 'వాచ్ అల్ట్రా 2'ను కూడా లాంచ్ చేసింది.

Ravi Kiran
|

Updated on: Sep 14, 2023 | 7:53 AM

Share
టెక్ ప్రియులకు గుడ్ న్యూస్ అందించింది యాపిల్ సంస్థ. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఇటీవల జరిగిన వండర్ లస్ట్ 2023 ఈవెంట్‌లో సదరు సంస్థ ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను విడుదల చేసింది.

1 / 5
అంతేకాదు ఈ కార్యక్రమంలో ఈ ఫోన్లతో పాటు యాపిల్ వాచ్‌లు 'వాచ్ సిరీస్ 9', 'వాచ్ అల్ట్రా 2'ను కూడా లాంచ్ చేసింది. ఈ ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లకు టైప్-సీ చార్జర్‌ను ఇవ్వగా.. అలాగే వాచ్‌ల బ్యాటరీ లైఫ్‌ కూడా ఎక్కువగా ఉండేలా డిజైన్ చేశారు యాపిల్ నిర్వాహకులు.

2 / 5
ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో-మ్యాక్స్‌ మోడళ్లు నాలుగు వేరియంట్లలో యూజర్లకు లభించనున్నాయి. అలాగే ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ గులాబీ, పసుపు, ఆకుపచ్చ, నీలం, నలుపు రంగుల్లో.. ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో-మ్యాక్స్‌ టైటానియం వైట్, నేచురల్ టైటానియం, టైటానియం బ్లూ, టైటానియం బ్లాక్ కలర్లలో అందుబాటులో ఉంటాయి. ఈ మోడళ్లకు iOS 17 అప్‌డేట్‌తో పాటు USB-C సపోర్ట్ కూడా ఉంది.

3 / 5
 ఐఫోన్ 15లో 6.1 అంగుళాల తెర, ఐఫోన్ 15 ప్లస్‌లో 6.7 అంగుళాల తెర ఉంది. డైనమిక్ ఐలాండ్‌తో కూడిన కొత్త నాచ్ డిస్-ప్లే, వెనుకవైపు 48  మెగాపిక్సల్ కెమెరా, 24.. 28..38 ఎంఎం లెన్స్‌లతో హెచ్‌డీ క్వాలిటీ ఇమేజ్‌లు, వీడియోలు తీసుకోవచ్చు. దీనికి USB-C ఛార్జింగ్ సెటప్‌ ఉంది.

4 / 5
భారతదేశంలో ఐఫోన్ 15 బేస్ మోడల్ ధర రూ. 79,900 కాగా, ఐఫోన్ 15 ప్లస్ ధర రూ. 89,900గా ఉంది. ఇక ఐఫోన్ 15 ప్రో ధర రూ. 1,34,900గా, ప్రోమాక్స్‌ ధర రూ.1,59,900గా నిర్ణయించింది యాపిల్ సంస్థ.

5 / 5
Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!

భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!