Holi sale: అమెజాన్‌లో హాలీ సేల్.. స్మార్ట్ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్స్..
హోలీ ఉత్సవాలకు యావత్ దేశం సిద్ధమవుతోంది. రంగుల పండుగను సంతోషంగా జరుపుకోవాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఫెస్టివల్ సీజన్‌ను క్యాష్ చేసుకునే పడ్డాయి ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు. ఇందులో భాగంగానే తాజాగా ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ స్మార్ట్ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తోంది. వాటిపై ఓ లుక్కేయండి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
