Apple: ఐఫోన్‌ 16తో పాటు ఆపిల్ లాంచ్‌ చేసిన కొత్త ప్రొడక్ట్స్‌ ఇవే..

ప్రపంచ టెక్‌ దిగ్గజం ఆపిల్‌ ఇటీవల ఐఫోన్‌16ని లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే. మెగా ఈవెంట్‌లో భాగంగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఐఫోన్‌ 16ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీంతో పాటు ఈ ఈవెంట్‌లో ఆపిల్‌ మరికొన్ని కొత్త ప్రొడక్ట్స్‌ను లాంచ్‌ చేసింది. ఇంతకీ ఆపిల్‌ లాంచ్‌ చేసిన ఆ ప్రొడక్ట్స్‌ ఏంటి.? వాటి ఫీచర్లు, ధర వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Narender Vaitla

|

Updated on: Sep 10, 2024 | 9:40 PM

యాపిల్‌ తీసుకొచ్చిన మరో కొత్త ప్రొడక్ట్‌ ఆపిల్ ఎయిర్‌పోడ్స్‌ 4. ఈ ఎయిర్‌పాడ్స్‌లో సిరి ఫీచర్‌ను అందించారు. దీంతో తలను జస్ట్ పైకి కిందికి కదిలించడం ద్వారా కాల్స్‌ లిఫ్ట్‌ చేయొచ్చు అలాగే డిస్‌కనెక్ట్ చేయొచ్చు. వీటిని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఏకంగా 30 గంటల బ్యాటరీ అందిస్తుంది. యాంటీ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌ను అందించారు. ఇవి వైర్‌లైస్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తాయి.

1 / 5
యాపిల్‌ లాంచ్‌ చేసిన మరో ప్రొడక్ట్‌ ఎయిర్‌పాడ్స్‌ మ్యాక్స్‌. దీనిలో ఎలాంటి కొత్త ఫీచర్స్‌ జోడించకపోయినప్పటికీ.. కొత్త కలర్స్‌లో వీటిని తీసుకొచ్చారు. మిడ్‌నైట్ బ్లూ, పర్పుల్ ఆరెంజ్, స్టార్‌లైట్ వంటి మూడు  కొత్త రంగులను తీసుకొచ్చారు. అలాగే టైప్‌సీ పోర్ట్‌కు సపోర్ట్ చేస్తుంది. సెప్టెంబర్‌ 20 తేదీ నుంచి సేల్స్‌ ప్రారంభంకానున్నాయి.

2 / 5
ఎయిర్‌పాడ్స్‌ ప్రో 2ను కూడా ఆపిల్ కొత్తగా తీసుకొచ్చింది. వీటిని ఆపిల్‌ బధిరుల కోసం ప్రత్యేకంగా డిజైన్‌ చేసింది. హియరింగ్ ప్రొటెక్షన్ ఫీచర్‌ను ఇందులో ప్రత్యేంగా అందించారు. చెవిలో సమస్యలు ఉన్నవారికి, పెద్ద శబ్ధాల కారణంగా నొప్పితో బాధపడే వారికి ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. ఈ ఎయిర్‌పాడ్స్‌లో చెవి వినికిడి పరీక్ష ఫీచర్‌ను కూడా అందించారు.

3 / 5
మెగా ఈవెంట్‌లో భాగంగా ఆపిల్ వాచ్‌ 10 సిరీస్‌ను లాంచ్‌ చేసింది. ఈ వాచ్‌ ప్రారంభ ధర భారత్‌లో రూ. 46,000గా ఉంది. ఈ వాచ్‌లో ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే బ్యాటరీ ఇచ్చారు. దీంతో కేవలం 30 నిమిషాల్లోనే 80 శాతం బ్యాటరీ ఛార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది. ఇక వాచ్‌లో ఎస్‌10 చిప్‌ ప్రాసెసర్‌ను అందించారు. 100 శాతం కార్బన్‌ న్యూటల్‌ వాచ్‌లా దీనిని డిజైన్‌ చేశారు. ఇక వాచ్‌లో ఎన్నో రకాల హెల్త్‌ ట్రాకర్‌ ఫీచర్లను అందించారు.

4 / 5
ఇక యాపిల్‌ తీసుకొచ్చిన మరో ప్రొడక్ట్‌ ఆపిల్ వాచ్‌ అల్ట్రా 2. ఈ వాచ్‌ను టైటానియంతో రూపొందించారు. స్క్రాచ్‌ రెసిస్టెంట్‌తో ఈ వాచ్‌ను డిజైన్‌ చేశారు. వాచ్ అల్ట్రా 2లోయూయల్ ఫ్రీక్వెన్సీ GPSతో కూడిన అధునాతన పొజిషనింగ్ సాఫ్ట్‌వేర్‌ను అందించారు. ఇప్పటి వరకు ఏ స్పోర్ట్స్ వాచ్‌లోనూ ఇది లేదు. ఈ వాచ్‌లో ఆటోమేటిక్ స్ట్రోక్ డిటెక్షన్, ల్యాప్ కౌంట్స్ వంటి ఫీచర్లను అందించారు. సెప్టెంబర్‌ 20వ తేదీ నుంచి అమెరికాలో ఈ ఫోన్‌ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

5 / 5
Follow us
మకర సంక్రాంతి రోజున అరుదైన యోగా.. ఈ రాశుల వారికి లక్కే లక్కు..

బడ్జెట్‌పై బులియన్ మార్కెట్ ఆశలు.. జీఎస్టీ విషయంలో అంచనాలివే..!

కొండలా పేరుకుపోతున్న నాన్-క్లెయిమ్ సొమ్ము.. ఎల్ఐసీదే పెద్ద వాటా

పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు

స్మార్ట్ బీటా ఇటిఎఫ్‌లు అంటే ఏమిటీ? రాబడి ఎలా ఇస్తాయి?

సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??

లాస్ ఏంజిల్స్ అడవుల్లో భారీ అగ్నిప్రమాదం..16000 ఎకరాల్లో విధ్వంసం

కూతురితో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సురేఖా వాణి.. ఫొటోస్

వామ్మో.. అదేమన్న జాతర్ల మేకపోతు అనుకుంటివా ఏందీ..? చిరుతతో అలాఎలా

అంతా గప్ చుప్..సినిమా విశేషాలను దాచిపెడుతున్న జక్కన్న..ఎందుకంటే?
అంతా గప్ చుప్..సినిమా విశేషాలను దాచిపెడుతున్న జక్కన్న..ఎందుకంటే?
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్

ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో

చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే

విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ

ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు

పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం

శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన

ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్