Beans Fry: అన్నంలోకి కలుపుకునేలా కమ్మనైన ‘బీన్స్ ఫ్రై’.. ఇలా చేస్తే చపాతీలోకి కూడా అద్దిరిపోతుంది!
ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఫైబర్ పుష్కలంగా ఉండే కూరగాయలలో ఫ్రెంచ్ బీన్స్ ఒకటి. అయితే పిల్లలు చాలామంది బీన్స్ కూర అనగానే తినడానికి మారాం చేస్తుంటారు. అలాంటి వారికి పల్లీలు, తెల్ల నువ్వులు, ఎండుకొబ్బరి మరియు ఘాటైన వెల్లుల్లితో చేసిన ప్రత్యేక మసాలా కారప్పొడిని జోడించి వేపుడు చేసి పెడితే అన్నంలో ముద్దముద్దకూ ఎంతో కమ్మగా తింటారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
