Sunflower Seeds: పొద్దుతిరుగుడు విత్తనాలతో ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు తెలుసా..?

Sunflower Seeds Health Benefits: ప్రపంచంలోని అందమైన పువ్వులలో సన్‌ఫ్లవర్ ఒకటి. ఇది చూడటానికి చాలా అందంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. పొద్దుతిరుగుడు పువ్వు, విత్తనాలలో ఇలాంటి అనేక ఔషధ గుణాలు దాగి ఉన్నాయి.

Shaik Madar Saheb

|

Updated on: Jun 08, 2023 | 5:21 PM

Sunflower Seeds Health Benefits: ప్రపంచంలోని అందమైన పువ్వులలో సన్‌ఫ్లవర్ ఒకటి. ఇది చూడటానికి చాలా అందంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. పొద్దుతిరుగుడు పువ్వు, విత్తనాలలో ఇలాంటి అనేక ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ప్రాచీన కాలం నుంచి వీటిని వినియోగిస్తున్నారు.

1 / 7
పొద్దుతిరుగుడు విత్తనాల ప్రయోజనాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. శరీరానికి అనేక రకాలుగా మేలు చేకూర్చే ఈ విత్తనంలో అనేక పోషకాలు, ఔషధ గుణాలు ఉన్నాయి. పొద్దుతిరుగుడు విత్తనాలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి..

2 / 7
యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పొద్దుతిరుగుడు గింజల్లో పుష్కలంగా ఉన్నాయి. ఈ గింజలో ఫ్లేవనాయిడ్లు, పాలీసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్లు ఉంటాయి. ఇవి గుండె సంబంధిత వ్యాధుల నుండి రక్షించడానికి పని చేస్తాయి.

3 / 7
పొద్దుతిరుగుడు విత్తనాల ద్వారా కూడా కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించవచ్చు. ఈ గింజల్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి రక్తనాళాలకు మేలు చేస్తాయి. ఇది అధిక రక్తపోటు, రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్‌ను పెంచే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

4 / 7
పొద్దుతిరుగుడు విత్తనాలను తీసుకోవడం వల్ల మహిళలు రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. లిగ్నాన్ పొద్దుతిరుగుడు విత్తనాలలో ఉంటుంది, ఇది ఆరోగ్యానికి ప్రయోజనకరంగా పరిగణిస్తారు. లిగ్నన్ అనేది ఒక రకమైన పాలీఫెనాల్, ఇది శరీరంలో యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది.

5 / 7
మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకోవడానికి పొద్దుతిరుగుడు విత్తనాలు కూడా ఉపయోగపడతాయి. ఈ విత్తనాలలో కాల్షియం, జింక్ వంటి పోషకాలు ఉంటాయి, ఇవి మెదడు అభివృద్ధికి మేలు చేస్తాయి.

6 / 7
ఐరన్, జింక్, కాల్షియం పొద్దుతిరుగుడు విత్తనాలలో ఉంటాయి. ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఎముకల దృఢత్వం వల్ల శరీరానికి బలం కూడా వస్తుంది.

7 / 7
Follow us
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో

ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం

డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్

భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల

సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..

ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?

హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..

జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..

గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!