తన ఓర చూపులతో బందీ చేస్తూ..! తన నాచురల్ లుక్స్‌తో లూటీ చేస్తూ...! చి.ల.సౌ సినిమాతో టాలీవుడ్‌లో అందర్నీ ఆకట్టుకున్నారు. ఫస్ట్ సినిమాతోనే కాస్త ట్రెడీషనల్ అండ్ కామన్ గా కనిపించిన రుహానీ.. వెస్ట్రన్ బ్యూటీలకే బ్రాండ్ అంబాసిడర్ , ఈమె ఎంత మోడ్రనో అని తన ఇన్‌స్టానే చెబుతుంది..తనలోని గ్లామర్ యాంగిల్ ని... త్రూ ఇన్‌స్టా బయటపెడుతుంటారు.