AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sugar Intake: ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎన్ని స్పూన్ల చక్కెర తీసుకోవాలి?

నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న, పెద్ద అందరూ డయాబెటిస్‌తో పోరాడుతున్నారు. కేవలం టీలో చక్కెరను తగ్గించడం వల్ల మాత్రమే డయాబెటిస్ ప్రమాదాన్ని నివారించలేం. చక్కెరను ప్రతిరోజూ వివిధ మార్గాల్లో వినియోగిస్తుంటాం. కొన్నిసార్లు స్వీట్లు, ఇతర ఆహారాల్లో కూడా చక్కెరను కలుపుతుంటారు..

Srilakshmi C
|

Updated on: Sep 19, 2024 | 1:39 PM

Share
నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న, పెద్ద అందరూ డయాబెటిస్‌తో పోరాడుతున్నారు. కేవలం టీలో చక్కెరను తగ్గించడం వల్ల మాత్రమే డయాబెటిస్ ప్రమాదాన్ని నివారించలేం. చక్కెరను ప్రతిరోజూ వివిధ మార్గాల్లో వినియోగిస్తుంటాం. కొన్నిసార్లు స్వీట్లు, ఇతర ఆహారాల్లో కూడా చక్కెరను కలుపుతుంటారు.

1 / 5
అయితే చక్కెర వినియోగాన్ని తగ్గించవచ్చుగానీ పూర్తిగా ఆపకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు. షుగర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల వేగంగా బరువు పెరుగుతారు. అందుకే ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది.

2 / 5
అలాగే అధిక చక్కెర కలిగి ఉండే శీతల పానీయాలను పూర్తిగా నివారించాలి. కృత్రిమ చక్కెర మధుమేహం, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. పూర్తిగా చక్కెర తీసుకోవడం మానేయకుండా నిర్దిష్ట కొలతల ప్రకారం దీనిని తీసుకోవచ్చు.

3 / 5
రోజంతా ఎంత చక్కెర తీసుకోవాలనేది మీ జీవనశైలి, శారీరక స్థితిపై ఆధారపడి ఉంటుంది. చక్కెరలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, రోజువారీ జీవన కార్యకలాపాలను నిర్వహించడానికి, శారీరకంగా చురుకుగా ఉండటానికి కేలరీలు అవసరం.

4 / 5
ఒక ఆరోగ్యకరమైన వ్యక్తికి తన రోజువారీ కేలరీలలో 10 శాతం చక్కెర తీసుకుంటే సరిపోతుంది. మీ ఆరోగ్యం, వయసును బట్టి రోజుకు 3-5 చెంచాల కంటే ఎక్కువ చక్కెరను తినకూడదు. ఇది ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.

5 / 5
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..

35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?

16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?

జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో

రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా

మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే

భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?

సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్

నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..

ఈ వారంలో నాలుగు రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..