Steel Soap: స్టెయిన్ లెస్‌ స్టీల్‌ సబ్బు ఎప్పుడైనా చూశారా? నురగ రాదు.. వాసనుండదు!

అచ్చం చూడటానికి.. స్టీల్ ముక్కలా కనిపించే ఈ వింత సబ్బు మార్కెట్లోకి కొత్తగా వచ్చింది. ఈ సబ్బును స్టెయిన్‌లెస్ స్టీల్ సబ్బు అని అంటారు. వెండి రంగులో సాధారణ సబ్బు ఆకారంలో..

|

Updated on: Mar 26, 2022 | 9:03 PM

What is Stainless Steel Soap? How should you use it? అచ్చం చూడటానికి.. స్టీల్ ముక్కలా కనిపించే ఈ వింత సబ్బు మార్కెట్లోకి కొత్తగా వచ్చింది. ఈ సబ్బును స్టెయిన్‌లెస్ స్టీల్ సబ్బు అని అంటారు. వెండి రంగులో సాధారణ సబ్బు ఆకారంలో ఉంటుంది. ఈ స్టీల్‌ సబ్బుకు వాసన కూడా ఉండదట. ఈ వింతైన సబ్బును ఎవరు తయారు చేశారు? ఎలా వాడతారు వంటి విశేషాలు మీకోసం..

1 / 5
ఈ సబ్బు ప్రత్యేకత ఏమిటంటే.. మామూలుగా ఈ సబ్బుకు ఎటువంటి సువాసన వుండదు. ఐతే చేతికి అంటుకున్నా దుర్వాసనను తొలగించడానికి మాత్రం భేషుగ్గా పనిచేస్తుంది. ఉదాహరణకు వంటగదిలో ఉల్లిపాయ లేదా వెల్లుల్లి తరిగినప్పుడు చేతులు వాసనొస్తాయి.. అవునా? ఈ సబ్బుతో చేతులు కడిగారంటే వాసన మాయం అవుతుందనన్నమాట.

2 / 5
నిజానికి.. ఈ సబ్బు మీ చేతులకు అంటుకున్న సల్ఫర్ అణువులను తొలగించి, దుర్వాసనను దూరం చేయడానికి ఉపయోగపడుతుంది. అందువల్లనే చేతి దుర్గంధాన్ని తొలగించడానికి ఈ సబ్బును ప్రత్యేకంగా తయారు చేశారు.

3 / 5
ఈ సబ్బును ఎలా ఉపయోగించాలి? ఈ సబ్బును ఉపయోగించడానికి ప్రత్యేక విధానం అంటూ ఏమీ లేదు. సాధారణ సబ్బులానే ఈ సబ్బును కూడా ఉపయోగించవ్చు. ఐతే ఈ సబ్బుకు నురుగు రాదు. చేతులను శుభ్రం చేసుకోవాలనుకున్నప్పుడు ఈ సబ్బును నీళ్లతో తడిపి చేతులతో రుద్దితే చేతి వాసన వదిలిపోతుంది.

4 / 5
ధరెంతో తెలుసా? సాధారణంగా సబ్బు నాణ్యత బట్టి ధరలుంటాయి. ఈ సబ్బు ధర రూ.250 నుంచి రూ.500 వరకు ఉంటుంది. ఆన్‌లైన్‌లో కూడా స్టెయిన్‌ లెస్‌ స్టీల్‌ సబ్బును ఆర్డర్ చేసుకోవచ్చు.

5 / 5
Follow us
Latest Articles
పబ్బులో అర్ధరాత్రి అసభ్య కార్యకలాపాలు.. అడ్డంగా బుక్కైన 100 మంది

మీ ఇంట్లో ఉప్పు ఉందా.? ఇలా చేస్తే వాస్తు దోషాలన్నీ పరార్‌..

ఓటీటీలో గీతాంజలి మళ్లీ వచ్చింది.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

ఇప్పుడు కష్టం.. ఇక సమ్మర్‌ అయ్యాకే.!
ఇప్పుడు కష్టం.. ఇక సమ్మర్‌ అయ్యాకే.!
ఆ రెండు పథకాల్లో పెట్టుబడితో బంగారు భవిష్యత్ సాధ్యం

'చంద్రబాబు - లోకేష్ జైలుకు వెళ్ళటం ఖాయం'.. లక్ష్మీ పార్వతి

సింపుల్‌ బిజినెస్‌.. వేలల్లో ఆదాయం. ఇల్లు కదలకుండానే డబ్బులు..

ఏడాదిలో 200శాతం రాబడి.. దీనిలో పెట్టుబడి పెట్టిన వారి పంట పండింది

'లేని చట్టాన్ని రద్దు చేస్తానంటున్నారు చంద్రబాబు'.. ఏపీ మంత్రి

బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త..త్వరలోనే ఐదు రోజుల పని దినాలు షురూ