AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆసియా కప్ విజేతకు రూ. 21 కోట్ల ప్రైజ్ మనీ.. ఒక్కపైసా అందుకోని భారత జట్టు.. ఎందుకంటే?

Team India prize money: ఆసియా కప్ 2026 విజేతగా నిలిచిన భారత జట్టు.. ట్రోఫీని అందుకోలేదు. అయితే, ప్రైజ్ మనీని కూడా ఒక్కపైసా తీసుకోలేదు. అందుకు కారణం తెలిస్తే కచ్చితంగా ఔరా అనాల్సిందే. ఆ వివరాలు ఏంటో ఓసారి చూద్దాం..!

Venkata Chari
|

Updated on: Sep 14, 2026 | 4:28 PM

Share
మహిళల టీ20 ఆసియా కప్ 2026ను భారత్ గెలుచుకుంది. ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి భారత జట్టు టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఛాంపియన్‌గా నిలిచిన భారత జట్టు ట్రోఫీని ఎందుకు అందుకోలేదు.. కానీ, ప్రైజ్ మనీని ఎందుకు స్వీకరించలేదో మీకు తెలుసా?

1 / 5
మహిళల టీ20 ఆసియా కప్ 2026 కోసం అధికారికంగా ఎలాంటి ప్రైజ్ మనీని ప్రకటించనప్పటికీ, గత సంవత్సరాలలో ఛాంపియన్ జట్లు రూ. 21 కోట్ల వరకు (సుమారు $2.1 బిలియన్లు), రన్నరప్ జట్లు రూ. 10.5 కోట్ల వరకు (సుమారు $1.05 బిలియన్లు) అందుకున్నాయి

2 / 5
ఆసియా కప్ గెలిచినందుకు వచ్చే ప్రైజ్ మనీని భారత్ స్వీకరించదు. దానికి బదులుగా, ఆ డబ్బును ఇతర క్రికెట్ బోర్డులకు విరాళంగా ఇస్తుంది. తద్వారా ఆయా దేశాల్లో క్రికెట్ అభివృద్ధి కోసం కృషి చేస్తోంది.

3 / 5
మహిళల టీ20 ఆసియా కప్ 2026 ట్రోఫీని కూడా భారత జట్టు అందుకోలేదు. ఏసీసీకి అధిపతిగా, పీసీబీకి ఛైర్మన్‌గా, అన్నింటికంటే ముఖ్యంగా పాకిస్తాన్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఉన్న మోసిన్ నఖ్వీ కారణంగానే భారత మహిళల జట్టు ఈ నిర్ణయం తీసుకుంది.

4 / 5
గత ఏడాది పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం, భారత పురుషుల జట్టు మొదట మోసిన్ నఖ్వీకి ట్రోఫీని అందజేయకుండా ఆసియా కప్‌కు నిరసన తెలిపింది. ఇప్పుడు, భారత మహిళల క్రికెట్ జట్టు కూడా అదే చర్యను పునరావృతం చేసింది.

5 / 5
Follow Us
భారత్ గడ్డపై కొత్త తరం చిరుతలు.. ఒకే కాన్పులో 5 కూనలు!

బీఎస్‌ఎన్‌‌ఎల్ బంపర్ ఆఫర్.. రూ.1కే 24 రోజులు ఉచిత కాల్స్

గన్ ఫైరింగ్ లో ఇరాన్‌ మహిళలు ట్రైనింగ్! అమెరికా భూతల దాడులా?

DMartలో అన్ని ఉన్నా ఇవి ఎందుకు ఉండవు.. అసలు బిజినెస్ సీక్రెట్ ఇదే

బీసీసీఐ వద్దంది.. కట్‌చేస్తే.. కెప్టెన్‌గా లక్కీ ఛాన్స్.. ఎవరంటే?

పాత మర్డర్ కేసును బయటపెట్టిన బీచ్‌లో కొట్లాట..!

తెల్లం అన్నం దీని ముందు జుజుబీ.. గిన్నెడు తింటే ఏ రోగం రానివ్వదు

25 రోజుల్లోనే పంట చేతికి.. ఈ ట్రిక్స్ తెలిస్తే పాలకూర సాగుతో..

జల్సాల కోసం కన్నతల్లి ఇంటికే నిప్పుపెట్టిన కుమారుడు..

మకరంలోకి రాహువు.. ఈ 3 రాశులకు ఉద్యోగం, డబ్బు విషయంలో అదృష్టం!