తెల్లం అన్నం దీని ముందు జుజుబీ.. గిన్నెడు తింటే ఏ రోగం రానివ్వదు.. అంత గొప్ప ఔషధం!
మన జీవితంలో ఆహారం ఒక ప్రాథమిక అవసరం. అయితే, నేటి ఆధునిక కాలంలో తెల్ల బియ్యం ఉపయోగం బాగా పెరిగింది. తెల్ల బియ్యం వండడానికి సులభంగా, చూడడానికి ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ ఇది అనేక ఆరోగ్య సమస్యలకు మూల కారణం. గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్, స్థూలకాయం, మధుమేహం, ట్రైగ్లిజరైడ్స్ పెరుగుదల, ఫ్యాటీ లివర్ వంటి రుగ్మతలు తెల్ల బియ్యం అధిక వినియోగం వల్ల తలెత్తుతున్నాయి

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
