నఫీసా అలీ.. నటి కాకముందు ఈతలో ఆరితేరారు. 1974లో జాతీయ ఛాంపియన్ గా నిలిచారు. అలాగే రాష్ట్రస్థాయి పోటీల్లో 100మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్ లో 15 ఏళ్ల రికార్డును నఫీసా అలీ బద్దలు కొట్టింది. పాఠశాల, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో స్విమ్మింగ్ ఛాంపియన్‌గా నిలిచింది. ఆ తరువాత సినిమా రంగంలోకి ఎంటరై, పలు సినిమాల్లో నటించింది.