AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ODI Records: వన్డే క్రికెట్ చరిత్రలో ఈ రికార్డులు… మూడు టీంలకే సొంతం..!

తాజాగా జరిగిన ఇంగ్లండ్, శ్రీలంక సిరీస్ తో మరోసారి వన్డే రికార్డుల గురించి చర్చకు వచ్చింది. ఇన్నాళ్లు టీమిండియా పేరిట ఉన్న ఓ చెత్త రికార్డును శ్రీలంక తన పేరిట లిఖించుకుంది.

Venkata Chari
|

Updated on: Jul 02, 2021 | 6:32 PM

Share
icc

icc

1 / 4
శ్రీలంక టీం వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత్య చెత్త రికార్డును తన ఖాతాలో వేసుంది. అత్యధిక మ్యాచుల్లో ఓడిన జట్టుగా నిలిచింది. ఇప్పటి వరకు 860 వన్డే మ్యాచ్‌లు ఆడిన శ్రీలకం..  390 విజయాలు సాధించగా, 428 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. మరో 5 మ్యాచ్‌లు టై అయ్యాయి. 37 మ్యాచుల్లో ఫలితం రాలేదు. అత్యధికంగా వన్డేలు ఓడిన జట్టుగా ఇన్నాళ్లు భారత్ తో కలిసి శ్రీలంక జట్టు ఉమ్మడిగా నిలిచాయి. తాజా ఓటమితో శ్రీలంక తొలి స్థానంలో నిలిచింది.

2 / 4
ఆ తర్వాత 427 పరాజయాలతో టీమిండయా సెకండ్ ప్లేస్ లో నిలిచింది. వన్డే క్రికెట్‌లో అత్యధికంగా మ్యాచులు ఆడిన రికార్డు మాత్రం టీమిండియా పేరుతోనే ఉంది. ఇప్పటి వరకు టీమిండియా 993 మ్యాచ్‌లు ఆడింది. మరో 7 మ్యాచులు ఆడితే 1000 వన్డేలు ఆడిన తొలి జట్టుగా రికార్డులు క్రియోట్ చేయనుంది. ఇప్పటి వరకు 516 విజయాలు సాధించగా, 9 మ్యాచ్‌లు టై అవ్వగా, మరో 41 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.

3 / 4
వన్డేల్లో ఎక్కువ విజయాలు సాధించిన టీంగా ఆస్ట్రేలియా కొనసాగుతోంది. కంగారుల జట్టు ఇప్పటి వరకు 955 మ్యాచ్‌లు ఆడగా, 579 మ్యాచుల్లో గెలుపొందింది. ఈ టీం 333 మ్యాచ్‌ల్లో ఓడిపోగా... 9 మ్యాచ్‌లు టై చేసుకుంది. మరో 34 మ్యాచ్‌ల్లో మాత్రం ఫలితం రాలేదు.

4 / 4
Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన

గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..

ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు

జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం

సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ

శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..

5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..

క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం

ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..

ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?