కట్నం తేలేదని.. ఆడపిల్లలు పుట్టారని గెంటేసిన భర్త.. ఈ గోల్డ్ మెడల్ విన్నర్ స్టోరీ తెలిస్తే కన్నీళ్లే..!
Sharmila Dhankar: చిన్నతనంలోనే పోలియోతో ఒక కాలు పూర్తిగా దెబ్బతింది. కట్నం తేలేదని, ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చిందని కట్టుకున్న భర్త విచక్షణారహితంగా కొట్టి నడివీధిలో గెంటేశాడు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న ఆ మహిళ ఇప్పుడు నలభై ఏళ్ల వయసులో గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించింది. దేశం గర్వించేలా విశ్వవేదికపై జాతీయ జెండాను రెపరెపలాడించిన పారా అథ్లెట్ షర్మిలా ధన్‌ఖడ్ విజయగాథ ఇది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
