AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోటీన్‌గా కాకుండా ఇలా దోసె చేసి తింటే.. ఉక్కులాంటి శరీరం మీ సొంతం

ప్రతి రోజూ ఉదయం లేవగానే ఏదో ఒక టిఫిన్ చేయడానికి ఆరాట పడిపోతుంటారు . కొన్ని సార్లు ప్రతి రోజూ దోసె తినడం అంతగా ఇష్టం ఉండదు. అయితే మనం ఎప్పుడూ తినే దోసె కాకుండా, ప్రోటీన్ పుష్కలంగా ఉండే శనగపప్పు పాలకూర దోసె టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం.

Samatha J
|

Updated on: Aug 23, 2026 | 4:03 PM

Share
కావాల్సిన పదార్థాలు :  శనగ పప్పు, పాలకూర రెండు కట్టలు తాజాగా ఉండేది, పచ్చి మిర్చి, అల్లం, జీలకర్ర , ఇంగువ, పసుపు, ఉప్పు, నూనె,  వెల్లుల్లి రెబ్బలు.

1 / 5
తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా పాలకూర తీసుకోవాలి. ఆకులను చిన్నగా కట్ చేసుకోని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత శనగపప్పు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి.  రేపు ఉదయం దోసెలు వేస్తాం అనుకుంటే, ఈ రోజు రాత్రి శనగపప్పులను నానబెట్టాలి.

2 / 5
తర్వాత రోజు ఉదయం  శుభ్రం చేసి పెట్టుకున్న పాలకూర, శనగపప్పు, అల్లం , జీలకర్ర, ఇంగువ,  పచ్చి మిర్చీ అన్నీ వేసి కొన్ని నీళ్లు పోసి మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అచ్చం దోసె పిండి మాదిరి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీరు, ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలి.

3 / 5
తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసి, దోసె పాన్ పెట్టాలి. తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పిండితో దోసెలు వేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ ప్రోటీన్ పుష్కలంగా ఉండే శనగపప్పు, పాలకూర దోసెలు రెడీ. మరి మీరు కూడా ఒకాసారి ట్రై చేయండి.

4 / 5
 ఈ దోసె చేయడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. అంతే కాకుండా ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. ఉదయాన్నే పిల్లలకు ఈ టిఫిన్ పెట్టడం వలన వారు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా  ఇది వారి ఎదుగుదలకు కూడా చాలా ఉపయోగపడుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు

5 / 5
Follow Us
45 పైసలతో రూ.10 లక్షలు మీ అకౌంట్లోకి.. చేరడం మర్చిపొవద్దు..

ఇక మోసపోరు.. ఫ్రెష్ మటన్‌ను చిటికెలో ఇలా కనిపెట్టండి..

ఫ్రిజ్‌లో పెట్టినా బెండకాయలు నల్లగా మారుతున్నాయా? ఈ తప్పు చేయకండి

ముఖానికి నెయ్యి రాస్తే మొటిమలు వస్తాయా? డాక్టర్ల సలహా ఇదే!

విద్య, వైద్యంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష

పళ్లు తోముకున్నా నాలుకను శుభ్రం చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా?

శ్రీకాంత్, ఊహల ప్రేమకథ ఎలా మొదలయ్యిందో తెలుసా..

కుండీ ఉంటే చాలు.. బాల్కనీ నిండా గుత్తులు గుత్తులుగా టమాటా పండ్లు

ఆకుకూరలు ఫ్రిడ్జ్ లో పెట్టినా పాడవుతున్నాయా?..ఈ మిస్టేక్ చేయొద్దు

నోట్లోవేస్తే వెన్నెలా కరిగిపోయే గులాబ్ జామున్.. సూపర్ టిప్స్‌తో