Tech Tips: అబ్బా ఈ చిన్న ట్రిక్ ఎలా మిస్సయ్యాం.. ఫోన్ ఛార్జింగ్ స్పీడ్ పెంచడం ఇంత ఈజీనా !
ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమైపోయింది.ఫోన్ లేకుండా జనాలు ఒక్క నిమిషం కూడా ఉండలేరు. అయితే ఫోన్ ఎక్కవగా వాడడం కారణంగా ఛార్జింగ్ త్వరగా అయిపోతుంది. దాన్ని మళ్లీ ఛార్జ్ చేసేందుకు జనాలు ప్రస్తుతం ఫాస్ట్ ఛార్జర్లను ఉపయోగిస్తున్నారు. అయినా కూడా కొన్ని సార్లు ఛార్జింగ్ స్పీడ్‌గా ఎక్కదు. ఫోన్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి సుమారు 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. కానీ మీరు కొన్ని ట్రిక్స్ పాటించి ఛార్జింగ్ స్పీడ్‌ను ఈజీగా పెంచవచ్చు. అదెలానో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
