AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సచిన్‌తో అరంగేట్రం.. ఆ తర్వాత బుల్లితెరపై మెరుపులు.. ఇప్పుడు ఆ ఆటగాడు ఏమయ్యాడో తెలుసా.?

సచిన్ టెండూల్కర్‌తో కలిసి అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. కానీ అనారోగ్యం కారణంగా ఆటకు దూరమయ్యాడు. ఆ తర్వాత..

Ravi Kiran
|

Updated on: May 27, 2021 | 7:15 PM

Share
సచిన్ టెండూల్కర్‌తో కలిసి అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. కరాచీలో పాకిస్తాన్‌పై 15 నవంబర్ 1989లో తొలి మ్యాచ్ ఆడాడు. ఆ ఆటగాడి పేరు సలీల్ అంకోలా. గాయం కారణంగా క్రికెట్ నుంచి నిష్క్రమించిన ఇతడు బుల్లితెరపై మెరిసి.. ఖ్యాతి తెచ్చుకున్నాడు.

1 / 5
మొదటి మ్యాచ్ అరంగేట్రం తర్వాత సలీల్ పలు పేలవమైన ప్రదర్శన ఇవ్వడంతో జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. కానీ ఆ తర్వాత 1993లో తిరిగి తుది జట్టులోకి రాగా.. అప్పుడు కూడా ఆకట్టుకోలేకపోయాడు.

2 / 5
ఆ తర్వాత కొంతకాలానికి సలీల్‌ క్రికెట్‌ నుంచి నిష్క్రమించాడు. బోన్ ట్యూమర్ కారణంగా అతడు వైదొలిగాడు. కానీ బుల్లితెరపై మెరిసి పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు.

3 / 5
అతని మొదటి సీరియల్ జీ టీవీలో ప్రసారం కాగా.. ఆ తర్వాత జాల్ ట్రూ, జాల్, సిఐడి వంటి సీరియల్స్‌లో కూడా మెరిశాడు. అంతేకాకుండా సినిమాల్లో పని చేశాడు.

4 / 5
 అయితే సలీల్ మరోసారి క్రికెట్‌లో రీ-ఎంట్రీ ఇచ్చాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు చీఫ్ సెలెక్టర్‌గా ఎన్నికయ్యాడు.

5 / 5
Follow Us
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!

IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!