AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WTC Final: డబ్ల్యూటీసీలో అరుదైన రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ.. హిట్‌మ్యాన్ ఒక్కడికే అది సాధ్యం..

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చివరి మ్యాచ్ జూన్ 18 నుండి భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతుంది. ఈ ఫైనల్‌లో రోహిత్ శర్మ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకోనున్నాడు అదేంటో ఇప్పుడు చూద్దాం..

Ravi Kiran
|

Updated on: May 11, 2021 | 9:10 AM

Share
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో 31 సిక్సులు కొట్టి బెన్ స్టోక్స్ అత్యధిక సిక్సర్లతో మొదటి స్థానంలో ఉన్నాడు.

1 / 5
17 ఇన్నింగ్స్‌లలో 27 సిక్సర్లు కొట్టి రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు.

2 / 5
20 ఇన్నింగ్స్‌లలో 18 సిక్సర్లు కొట్టిన మయాంక్ అగర్వాల్.. మూడో స్థానాన్ని సంపాదించుకున్నాడు.

3 / 5
 18 ఇన్నింగ్స్‌లలో 16 సిక్సర్లు కొట్టి నాలుగో స్థానంలో రిషబ్ పంత్ ఉన్నాడు.

4 / 5
31 ఇన్నింగ్స్‌లలో 14 సిక్సర్లు కొట్టి జోస్ బట్లర్ ఐదో స్థానాన్ని దక్కించుకున్నాడు.

5 / 5
Follow Us
కాలేజీలో తోటి విద్యార్ధిని గన్‌తో కాల్చి చంపిన మరో విద్యార్ధి!

ఆ రెండు సీన్లు యాడ్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది..

ఐపీఎల్ 2026 కోసం ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ వార్నింగ్

ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!

గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్

ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్

డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!

దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..

ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..

జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు