PKL: 3 మ్యాచ్‌లు 6 జట్లు.. కానీ, విజయం, ఓటమి ఎవరికీ దక్కలేదు.. మ్యాచుల పరిస్థితి ఏంటో తెలుసా?
Pro Kabaddi League: ప్రో కబడ్డీలో ఈరోజు మూడు మ్యాచ్‌లు జరగ్గా, మూడు మ్యాచ్‌ల్లోనూ ఉత్కంఠ నెలకొంది. మూడు మ్యాచ్‌ల్లోనూ చివరి సెకను వరకు జట్లు తీవ్రంగా పోరాడాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
