AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni at dewri temple: ఐపీఎల్ ముందు దేవ్రీ మాత ఆలయంలో ధోనీ పూజలు.. అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న మహీ..

MS Dhoni: ఐపీఎల్-2021 సీజన్‌కు ముందు చెన్నై జట్టు సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ దేవ్రీ మాత ఆశీస్సులు తీసుకున్నాడు. తన చిన్ననాటి స్నేహితుడు సిమత్‌ లొహానీతో కలిసి ధోనీ ఆలయానికి వచ్చాడు.

Sanjay Kasula
|

Updated on: Mar 02, 2021 | 3:40 PM

Share
రాంచీలోని దేవ్రీ ఆలయంలో మహేంద్రసింగ్ ధోనీ ఇలా ప్రత్యేక పూజలు చేయడం ఇదేమీ తొలిసారి కాదు

1 / 5
ఐపీఎల్-2021 సీజన్‌కు ముందు    మహేంద్ర సింగ్‌ ధోనీ దేవ్రీ మాత ఆశీస్సులు తీసుకున్నాడు.

2 / 5
 భారత్ జట్టులోకి ఎంపికైనప్పటి నుంచి కీలక పర్యటనలు, వరల్డ్‌కప్ లాంటి టోర్నీలు, ఐపీఎల్‌కి ముందు ఆ ఆలయంలో పూజలు నిర్వహిస్తూ వచ్చాడు.

3 / 5
చిన్ననాటి స్నేహితుడు సిమత్‌ లొహానీతో కలిసి ధోనీ ఆలయానికి వచ్చాడు

4 / 5
ధోనీ ఆలయానికి వస్తున్నాడని తెలిసి అభిమానులు పెద్ద సంఖ్యలో రావడంతో.. స్థానిక పోలీసులతో భారీగా సెక్యూరిటీ కనిపించింది.

5 / 5
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..