Harika Dronavalli: చెస్ క్వీన్ హారిక ఆ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌కు స్వయానా మరదలు అవుతుందని తెలుసా?
చెస్ క్వీన్, గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా చెందిన ఈ అమ్మాయి చదరంగంలో తిరుగులేని క్రీడాకారిణిగా ఎదిగింది. అంతర్జాతీయ టోర్నీల్లో భారత్ కు పతకాల పంట పండించింది.