Asian Games 2023: రెండో రోజు తర్వాత భారత్ పతకాల పట్టికలో ఏ స్థానంలో ఉందంటే.. పూర్తి వివరాల కోసం ..
చైనాలోని హాంగ్‌జౌలో జరుగుతున్న ఆసియా క్రీడలు మూడో రోజుకు చేరుకున్నాయి. రెండో రోజు భారత్ 6 పతకాలను సాధించింది. ఇందులో రెండు స్వర్ణాలు, 4 కాంస్య పాతకాలున్నాయి. మొదటి రోజు ఐదు పతకాలతో కలిపి భారత్ రెండో రోజు ముగిసే సమయానికి మొత్తం 11 పతకాలను సాధించింది. ఏషియాడ్ రెండో రోజు ముగిసే సమయానికి పతకాల జాబితాలో భారత్ ఏ సంఖ్యలో ఉందో వివరాలు తెలుసుకోండి...

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
