AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డబ్బే డబ్బు.. శుక్రుడి ఎఫెక్ట్‌తో వీరికి పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే!

జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడు, శుక్ర గ్రహాలకు చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఈ రెండు గ్రహాల కలయికతో వైభవ లక్ష్మీ రాజయోగం ఏర్పడుతుంది. దీంతో ఐదు రాశుల వారికి పట్టింది బంగారమే కాబోతుంది. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Mar 25, 2026 | 2:10 PM

Share
మేష రాశి : మేష రాశి వారికి చాలా అద్భుతంగా ఉండనుంది. ఈ రాశి వారు అనుకోని విధంగా ఆదాయం సంపాదించుకుంటారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు. ఎవరు అయితే చాలా రోజుల నుంచి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో, వారికి త్వరలోనే జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. అన్నింటా శుభ ఫలితాలే కలుగుతాయి

1 / 5
సింహ రాశి : సింహ రాశి వారికి చాలా శుభప్రదమైన సమయం అని చెప్పాలి. వీరికి శుక్ర, చంద్రుల కలయిక వలన అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఊహించని విధంగా డబ్బు చేతికి అందుతుంది.

2 / 5
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి వైభవ లక్ష్మి రాజయోగం వలన ఆర్థికంగా కలిసి వస్తుంది. పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఇంటాబయటా సానుకూల వాతావరణం నెలకుంటుంది. వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు అందుకుంటారు.

3 / 5
కన్యా రాశి : కన్యా రాశి వారికి వైభవ లక్ష్మీ యోగం అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి. ఆదాయం పెరుగుతుంది. అన్నింటా శుభ ఫలితాలు కలుగుతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర