AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శుభప్రదమైన సంవత్సరం కోసం.. తప్పక జపించాల్సిన పవిత్ర మంత్రాలు ఇవే!

నూతన సంవత్సరం ప్రారంభమైంది. ఇక ఈ సంవత్సరం ప్రతి ఒక్కరూ తమకు అద్భుతంగా ఉండాలి అనుకుంటారు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్నివిధాల బాగుండాలని కోరుకుంటారు. అయితే ఈ 2026లో మీరు చాలా హ్యాపీగా ఉండాలి అంటే, మీరు మానసికంగా ఆనందంగా గడపాలి అనుకుంటే తప్పకుండా కొన్ని మంత్రాలు జపించాలంట.

Samatha J
|

Updated on: Jan 01, 2026 | 12:57 PM

Share
ముఖ్యంగా నాలుగు మంత్రాలను కొత్త సంవత్సరం రోజు జపించడం వలన ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, రక్షణ, అంతర్గత బలం ఇలా అన్ని విధాల కలిసి వస్తుందంట. కాగా, కొత్త సంవత్సరం ఎలాంటి మంత్రాలు జపించాలో ఇప్పుడు మనం చూద్దాం.

1 / 5
మహా మృత్యుంజయ మత్రం : మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించడం చాలా మంచిది. ఎవరు అయితే తరచుగా శారీరక,అనారోగ్యం లేదా భావోద్వేగ ఒత్తిడి, వంటి సమస్యలతో బాధపడుతున్నారో వారు, మృత్యుంజయ మంత్రాన్ని జపించడం చాలా మంచిది. ఇది శివుడితో సంబంధం కలిగి ఉంటుంది. అలాగే ఈ మంత్రం శివుడితో సంబంధం కలిగి ఉండటం, అంతర్గత స్థిరత్వానికి మద్దతిస్తుందని అంటారు. అందువలన కొత్త సంవత్సరం ప్రారంభం కాగానే, గత సంవత్సరం దీర్ఘకాలిక సమస్యలు, మానసిక అలసట, దీర్ఘకాలిక ఒత్తిడి నుంచి బయటపడాలి అంటే, 2026 సంవత్సరం మొదటి రోజు ఈ మంత్రాన్ని జపించాలంట.

2 / 5
కనకధార మంత్రం : కొత్త సంవత్సరం అంటే, సంవత్సరమే మారుతుంది తప్ప, మన ఆర్థిక సమస్యలు అలాగే ఉంటాయి. అయితే కనకధార మంత్రం అనేది లక్ష్మీదేవికి సంబంధించినది. అందువలన 2026లొ మీ ఆర్థిక సమస్యలు తొలిగిపోయి, ఇంటిలో సంపద పెరగాలి అంటే తప్పకుండా కనకధార మంత్రం జపించాలంట.  దీని వలన ఆర్థికంగా కలిసి వస్తుంది. అప్పుల బాధలు తొలిగిపోతాయి.

3 / 5
కాలభైరవ మంత్రం : గత సంవత్సరంలోని బాధలు తొలిగిపోయి, ఈ సంవత్సరం చాలా ఆనందంగా ఉండాలని, అనారోగ్య సమస్యలు, ప్రతికూల ఆలోచనలు, చెడు దృష్టి నుంచి బయటపడి ఆరోగ్యంతో ఆనందంగా ఉండాలి అంటే ఈ రోజు తప్పకుండా, కాలభైరవ మంత్రం జపించాల్సిందే అంటున్నారు పండితులు.

4 / 5
పంచముఖి హనుమాన్ మంత్రం : ఈ మంత్రాన్ని ప్రతి రోజూ పఠించడం వలన మీ మానసిక ఆరోగ్యం బాగుంటుంది. పంచముఖి హనుమాన్ ధైర్యం, మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అందువలన మీరు ఏదైనా సమస్యల్లో చిక్కున్నప్పుడు, భయాలను ఎదుర్కోవడం, ఒత్తిడిని పెరగడం, ప్రతికూల శక్తుల నుంచి చెడు కన్ను నుంచి మిమ్మల్ని మీరు ఈ సంవత్సరంలో రక్షించుకోవాలి అంటే పంచముఖి హనుమాన్ మంత్రం జపించాలంట.

5 / 5
Follow Us
అద్భుతమైన హెల్త్ ఫీచర్లతో బోట్‌ నుంచి స్మార్ట్‌ వేరబుల్‌

తెలుగులో బ్యాన్ చేశారు.. కట్ చేస్తే.. బిగ్ బాస్‏లోకి ఎంట్రీ..

డీమార్ట్ ఊహించని నిర్ణయం.. వాటి దెబ్బకు 7 నగరాల్లో షట్టర్ క్లోజ్

'కన్నీళ్లతో మా బాధను ముడిపెట్టొద్దు'.. జానకి మనవరాలు ఎమోషనల్

కొబ్బరి నూనె తలస్నానానికి ముందా, తర్వాతా వాడాలా? జుట్టు ఆరోగ్యంగా

ముద్రగడ పద్మనాభం మృతి.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్!

ఎంతకు తెగించార్రా.. మఫ్టీ పోలీసుల పేరుతో రైతుల నిలువుదోపిడీ..

కళ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తే.. కాసేపైనా ఆడకపోతిరి!

కోర్టులో జడ్జి కుర్చీపైనే క్షుద్రపూజలు, ఆవాలు చల్లుతూ చేతబడి..

'బలగం' మూవీని రిజెక్ట్ చేసిన హీరోలు, హీరోయిన్స్ ఎవరో తెలుసా?

రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!

100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్

జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?

టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ

స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!

ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్

బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది

పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు

స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం